AP లో 870 పోస్టులు భర్తీ 10th అర్హత | AP Mega Job Mela 2024 | Latest AP Jobs Update

AP Mega Job Mela 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లో 870 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో 870 వివిధ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత,అప్లై విధానం, దరఖాస్తు,పరీక్ష విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ఏపీ ఉపాధి కార్యాలయం వారు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలను తిరుపతి లో ఇంటర్వ్యూ నిర్వహించి భర్తీ చేస్తారు పూర్తి వివరాలు చూసిన తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోండి.

AP DET

పోస్టుల వివరాలు:

ఇందులో 870 వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఈ ఉద్యోగాలను నియామకం చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.

విద్యా అర్హత:

ఈ AP Mega Job Mela 2024 ఉద్యోగాలకు 10th /ఇంటర్/డిగ్రీ అర్హత చేసిన వారు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ఏపీ లో వివిధ సంస్థలో మనం పని చెయ్యాల్సి ఉంటుంది.ఇందులో సార్టింగ్,ప్యాకింగ్,ఎలక్ట్రీషియన్,ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 20,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది.

ఏపీలో లో కొత్త ఉద్యోగాలు విడుదల

ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ

పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 27 ఆగస్టు 2024 లోపు మీరు అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోండి అప్పటివరకు సమయం ఇవ్వడం జరిగినది. ఈ ఉద్యోగాలను online లో దరఖాస్తు ఫారం నింపి ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

ధరఖాస్తు రుసుము:

ఈ AP Mega Job Mela 2024 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు.

సిలబస్:

ఈ AP Mega Job Mela 2024 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించరు కావున ఎటువంటి సిలబస్ లేదు. కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలను సంబంధించిన 27 జూలై 2024 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఇంటర్వ్యూ కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Apply Online & Notification

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!