AP Mission Shakthi Jobs 2024:
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి AP Mission Shakthi Jobs 2024 విడుదల కావడం జరిగింది. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్ లాంటి పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్లోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మిషన్ శక్తి స్కీం కొరకు భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఈ ఉద్యోగాలు విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఈ AP Mission Shakthi Jobs 2024 లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు 10th/ఇంటర్/డిగ్రీ/బీటెక్ పాస్ ఆయిన అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 34,000/- ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
MORE JOBS:
జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్
DRDO లో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP లో 2841 పోస్టుల జాబ్ మేళా పూర్తి వివరాలు
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 03 సెప్టెంబర్ నుండి 12 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు పంపవలసిన చిరునామా: ఈ పోస్టులకు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగినది డౌన్లోడ్ చేసుకొని సెప్టెంబర్ 12 సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయం పని వేళల్లో జిల్లా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం (రామ్ సుందర్ నగర్ Opposite స్వామి హాస్పిటల్) పార్వతీపురం మన్యం జిల్లా నందు సమర్పించాలి.
ధరఖాస్తు రుసుము:
ఈ AP Mission Shakthi Jobs 2024 అప్లై చేసుకోవడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు కావున అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక విధానం:
ఈ AP Mission Shakthi Jobs 2024 రాత పరీక్ష నిర్వహించారు కేవలం మీ విద్యార్హతలు వచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించరు కావున ఎటువంటి సిలబస్ లేదు.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.మనం Offline లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు