NTR Baby Kits Scheme:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పథకాలు అమలు చేస్తున్నారు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో లేని గత హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకాన్ని ప్రారంభించనుంది దీనికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు వివిధ వస్తువులు అందిస్తారు ఈ పథకం సంబంధించి పూర్తి వివరాలు రావడం జరిగింది క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకోండి.
ఇటువంటి NTR Baby Kits పథకాల సమాచారం రోజూ కొనడానికి పైన ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఉచిత బస్సు ప్రారంభ తేదీ వచ్చేసింది
NTR Baby Kits Scheme Update:
ఈ పథకం పునరుద్ధరణ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు జీవో నెంబర్ 61 ను 19 మే 2025 విడుదల చేశారు ఇందులో భాగంగా ఏ వస్తువులు ఇస్తారు తెలుసుకుందాం.
ఇందులో భాగంగా మొత్తం 11 రకాల సామాగ్రి గర్భిణీ స్త్రీలకు అందజేశారు. దోమతెర కలిగిన బెడ్, బేబీ రగ్గు, బేబీ బట్టలు, బేబీ టవల్, బేబీ నాప్ కిన్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సోప్, బేబీ సోప్ box, బేబీ బొమ్మ ఒకటి ఇస్తారు.
ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ ఒకరికి ఖర్చు 1410/- రూపాయలు ఖర్చు చేస్తారు. ఇందుకు గాను ప్రభుత్వం 51,14,77,500 రూపాయలు విడుదల చేశారు.
ఇటువంటి ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “AP లో మరో పథకం ప్రారంభం | NTR Baby Kits Scheme | AP Government Schemes ”