AP One Stop Center Jobs 2025:
AP లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 10 వ తరగతి అర్హత తో పోస్టులు ఉన్నాయి ఈ ఉద్యోగాలను వన్ స్టాప్ సెంటర్ లో భర్తీ చేస్తారు ఇందులో కుక్ మరియు మల్టీ పర్పస్ స్టాప్ ఉన్నాయి 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు విధానం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి One Stop Center ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 7 జూలై 2025 నుండి 14 జూలై 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ పోస్టులను AP One Stop Center లో ఉండే ఖాళీలు భర్తీ కొరకు విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా కుక్ మరియు మల్టీ పర్పస్ స్టాప్ ఖాళీలు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
ఈ వన్ స్టాప్ సెంటర్ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు లేకపోయినా కూడా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి OC 250 రూపాయలు ఫీజు చెల్లించాలి. మిగిలిన అందరూ అభ్యర్థులు 200 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక జీతం 13 వేల వరకు చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు కావున పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం పదవ తరగతి మార్కులు మరియు అనుభవం ఆధారంగా డైరెక్ట్ గా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టండి.
ఇటువంటి AP One Stop Center ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.