AP మిషన్ శక్తీ లో ఉద్యోగాలు | AP Out Sourcing Jobs 2024 | Latest AP Jobs

AP Out Sourcing Jobs 2024 విడుదల చేసారు  AP mission shakti program లో వీటిని భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిని AP చైల్డ్ వెల్ఫేర్ పల్నాడు జిల్లా వారు  ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను offline లో   మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

AP Out Sourcing Jobs 2024 Overview

OrganisationAP Child & Women Welfare, Palnadu District
Name of the postsAdministrator, case worker, office Assistant, para medical
Total vacancies13
Application Modeoffline application
Start date of application04/03/2024
End date of application22/03/2024
Official Websitehttps://palnadu.ap.gov.in/notice_category/recruitment/

Organization:

ఈ ఉద్యోగాలను AP Child & Women Welfare డిపార్టుమెంటు మిషన్ శక్తీ  నందు  ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు జిల్లా సెలక్షన్ కమిటీ  వారు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

AP Out Sourcing Jobs 2024 పోస్టుల వివరాలు:

ఇందులో Administrator, case worker, office Assistant, para medical ఇలాంటి చాలా రకాల ఉద్యోగ  ఖాళీలను  భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్  ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా  అర్హత:

ఈ ఉద్యోగాలకు విద్యార్హత పదవ తరగతి మరియు  డిగ్రీ వరకు వివిధ ఉద్యోగాలకు వివిధ విద్య అర్హత ఉన్నదీ  అఫీషియల్ నోటిఫికేషన్ క్రింద ఉన్నది ఆ పిడిఎఫ్ నందు పూర్తి సమాచారం తెలుసుకోగలరు.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ఉద్యోగం మనకు వస్తే ప్రభుత్వ మిషన్ శక్తీ  నందు మనం పని చేయవలసి ఉంటుంది వివిధ రకాలకు వివిధ పనులు ఇందులో కేటాయిస్తారు ఏ పనిని మనకు ఇచ్చిన వాటిని చేయవలసి ఉంటుంది.

AP ATO Jobs Notification

TTD Jobs Notification 2024

AP Out Sourcing Jobs 2024 జీతం:

వీటికి జీతం 18500 నుండి 34000 వరకు ఉంటుంది అఫీషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఉన్నది డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన ఉద్యోగానికి సంబంధించిన జీతం తెలుసుకోగలరు

అప్లై చేయు విధానం:

 ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగినది వాటితో పాటు  క్రింది తెలియజేసిన డాక్యుమెంట్స్ కావాలి

  •  ఎస్ఎస్సి మార్క్స్ మెమో
  •  ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఆర్ పి జి మాక్స్ మెమో మార్క్స్ మేము
  •  లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్
  •  ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
  •  ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికెట్స్

పైన తెలిపిన అన్ని ఫారాలను జత చేసి నేరుగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వార కానీ మనము దరఖాస్తు చెయ్యాలి.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము చెల్లించవలసి అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

  •  పూర్తి మార్కులు 100
  •  75 మార్కులు మీకు విద్యార్హతల్లో వచ్చిన వాటిని పరిగణంలో తీసుకొని ఇవ్వడం జరుగుతుంది
  •  10 మార్కులు మీకు విద్యార్హత ఎప్పుడు పూర్తి అయినదో చూసుకొని ఒకవేళ మీకు 2010లో ఈ ఉద్యోగాలకు కావలసిన విద్యార్హత పూర్తి అయి ఉంటే అప్పటినుంచి ఒక్కో సంవత్సరానికి ఒక్కో మార్కు చొప్పున 10 మార్కులు లభించడం జరుగుతుంది. ఒకవేళ మీకు 2022లో విద్యార్హత పూర్తి అయ్యి ఉంటే కేవలం రెండు మార్కులే లభిస్తాయి ఈ విధంగా ఒక పది మార్కులు నిర్ణయిస్తారు
  •  15 మార్కులు మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నిర్ణయిస్తారు అలాగే మీరు ఏదైనా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసి ఉంటే మార్కులు లెక్కించి ఈ 15 మార్కులను ఇవ్వడం జరుగుతుంది

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మార్చ్ 22 వరకు మాత్రమే సమయం ఉన్నది కావున వెంటనే దరఖాస్తు చేసుకోండి.

AP Out Sourcing Jobs 2024 అప్లై లింక్:

 ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.




Notification & Application

Leave a Comment

error: Content is protected !!