AP Outsourcing Jobs 2024 Notification:
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో మరికొన్ని పోస్టులు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి అర్హతకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥SBI లో 600 పోస్టులు నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు విడుదల చేశారు ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మరియు FNO పోస్టులు ఉన్నాయి.వీటిని Outsourcing విధానంలో భర్తీ చేస్తున్నారు. విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు DMLT లేదా బీఎస్సీ MLT కోర్సు చేసి ఉండాలి FNO పోస్టులకు పదవ తరగతి అర్హత ఉంటే చాలు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
🔥పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
జీతం:
- లాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుకు 32,670/- జీతం చెల్లిస్తారు.
- FNO పోస్టుకు Outsourcing విధానం కావున 15,000/- జీతం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 23 డిసెంబర్ నుండి 7 జనవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 200 రూపాయలు ఫీజు చెల్లించాలి.
🔥AP లో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు.
- విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
- విద్యా అర్హత మార్కుల ఆధారంగా 75% మార్కులను కేటాయిస్తారు.
- అభ్యర్థులకు అనుభవం ఉంటే 15% మార్కులు కేటాయిస్తారు.
- 10 శాతం మార్కులను విద్యా అర్హత పూర్తయిన సంవత్సరం నుండి ఒక్కో ఏడాదికి ఒక మార్కు చొప్పున కేటాయించి ఎంపిక చేస్తారు.
🔥AP లో మరో జిల్లా ఔట్ సోర్సింగ్ జాబ్స్
దరఖాస్తు విధానం:
7 జనవరి 2019 లోపు అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని గుంటూరు జిల్లా DMHO ఆఫీస్ నందు మీ అప్లికేషన్ సమర్పించండి.
Notification PDF – Click Here
Application PDF – Click Here
ఇటువంటి AP Outsourcing ఉద్యోగాల సమాచారం కొరకు మా వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.
1 thought on “AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | AP Outsourcing Jobs 2024 Notification | AP Government Jobs”