AP ప్రణాళిక శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Planning Department Jobs 2024 | AP Swarna Andhra Recruitment | AP Govt Jobs

AP Planning Department Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖ నుండి స్వర్ణాంధ్ర విజన్ 2047 కొరకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ప్రోగ్రామ్ మేనేజర్, రీసెర్చ్ అసోసియేట్స్, డేటా బేస్ డెవలపర్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి ఈ పోస్టులకు 29 అక్టోబర్ 2024 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥సొంత రాష్ట్రంలో దేవదాయ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ 

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వారు స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

పోస్టుల వివరాలు:

AP Planning Department Jobs 2024 నందు మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు వాటి వివరాలు చూసుకుంటే 

  • ప్రోగ్రాం మేనేజర్ – 4
  • రీసెర్చ్ అసోసియేట్స్ – 8 
  • డేటాబేస్ డెవలపర్ -1

🔥రోజు మూడు గంటలు ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు

విద్యా అర్హత:

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత శాఖలో డిగ్రీ/బీటెక్/పీజీ చేసి ఉండాలి అనుభవం ఉన్నవారికి ఈ ఉద్యోగాలు భర్తీ నందు ప్రాధాన్యం ఇస్తారు. 

జీతం:

AP Planning Department Jobs 2024 ఉద్యోగం మనకు వస్తే భారీ జీతం లభిస్తుంది పోస్టుల వారీగా జీతం చూసుకుంటే. 

  • ప్రోగ్రాం మేనేజర్ – 2,00,000/-
  • రీసెర్చ్ అసోసియేట్స్ – 1,50,000/-
  • డేటాబేస్ డెవలపర్ -75,000/-

వయస్సు:

ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయసు 45 సంవత్సరాలు ఉంటే మీరు దరఖాస్తు చేయడానికి అర్హులు. 

🔥అమెజాన్ లో కంటెంట్ రివ్యూ చేసి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక విధానం క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.

  • స్కిల్ టెస్ట్ 
  • టెక్నికల్ ఇంటర్వ్యూ
  • HR ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ముఖ్యమైన తేదీలు: 

AP Planning Department Jobs 2024 మీరు దరఖాస్తు చేయాలంటే 29 అక్టోబర్ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Planning Department Jobs 2024

దరఖాస్తు రుసుము: 

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥క్యాబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగాలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం:

ఈ ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు లింకు కింద ఇవ్వడం జరిగింది. 

Notification PDF

Apply Online

ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.

3 thoughts on “AP ప్రణాళిక శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Planning Department Jobs 2024 | AP Swarna Andhra Recruitment | AP Govt Jobs”

Leave a Comment

error: Content is protected !!