AP ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు | AP Planning Dept. Jobs 2025 | AP Government Jobs 2025

AP Planning Dept. Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని ప్లానింగ్ డిపార్ట్మెంట్(Planning) వారు యంగ్ ప్రొఫెషనల్స్ సంబంధించి 175 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు MBA అర్హత కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు. ఈ ఉద్యోగం వస్తే మీ సొంత నియోజకవర్గంలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు ప్రతి నెల జీతం 60,000 చెల్లిస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు విధానం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Planning డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥యూనియన్ బ్యాంకులో 500 ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 13 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (Planning Department) వారు విడుదల చేశారు ఇందులో 175 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి.

విద్యా అర్హత:

ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే ఎంబీఏ అర్హత ఉండాలి అలాగే నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥AP మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు భర్తీ 

వయస్సు:

దరఖాస్తు చేయుటకు గరిష్టంగా 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు ఎటువంటి వయస్సు సడలింపు లేదు.

జీతం వివరాలు:

ఈ ఉద్యోగం మీకు లభిస్తే ప్రతి నెల 60,000 జీతం చెల్లిస్తారు ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

కావాల్సిన స్కిల్స్:

నీ ఉద్యోగం మీరు పొందాలంటే మంచి కమ్యూనికేషన్స్ మరియు కంప్యూటర్ ఆధారిత స్కిల్స్ అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడం తెలిసి ఉండాలి.

🔥రాత పరీక్ష లేకుండా ఏపీ లో జాబ్స్

ఎంపిక విధానం: 

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మార్కులు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.

AP Planning Dept. Jobs 2025

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification PDF

Apply Online

ఇటువంటి Planning డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు | AP Planning Dept. Jobs 2025 | AP Government Jobs 2025”

Leave a Comment

error: Content is protected !!