AP Police Constable Hall Tickets:
ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ మెయిన్స్ ఉద్యోగాలకు క్వాలిఫై అయినా 38,910 మంది అభ్యర్థులకు శుభవార్త ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాల్ టికెట్స్ విడుదల చేయడం జరిగింది. మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ ఇప్పుడే డౌన్లోడ్ చేయవచ్చు వెంటనే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మీకు ఏ సెంటర్ వచ్చిందో చూడండి పరీక్షను జూన్ 1 వ తేదీ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నారు పరీక్షా సెంటర్లు కేవలం కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూల్ మరియు తిరుపతి ఉంటాయి. 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది.
🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఇటువంటి AP Police ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ఈ మెయిన్స్ కానిస్టేబుల్ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారికి మెరిట్ ప్రకారం డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగాలు ఇస్తారు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సెంటర్ ఎక్కడ ఉందో ముందుగానే చూసుకోండి ఈ విధంగా చూసుకోండి పరీక్ష రోజున ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చు.
How to Download AP Police Constable Hall Tickets..?
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://slprb.ap.gov.in/ ఓపెన్ చేయండి.
- ఇందులో మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి.
- వెంటనే మీ రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
- మీకు స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది వెంటనే మీ పరీక్షా సెంటర్ ఎక్కడ పడిందో చూసుకోండి.
- పై తెలిపిన విధంగా అభ్యర్థులు వెంటనే మీ పరీక్ష సెంటర్ చూసుకొని పరీక్ష రోజున హాజరు అవ్వండి. క్రింద ఇచ్చిన లింకు ద్వారా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు.
ఇటువంటి ఏపీ పోలీస్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Police Constable Hall Tickets Download – ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్టికెట్ విడుదల”