AP POLYCET 2025 Final Results:
ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP POLYCET 2025 ఫైనల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఏపి పోలీసెట్ ఫలితాలను మే 14 లేదా 15 విడుదల చేయనున్నారు. మొత్తం ఈ పరీక్షను 1.45 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు ఈ పరీక్ష ఏప్రిల్ 30 వ తేదీ నిర్వహించారు 6 మే ప్రాధమిక కీ విడుదల చేసి అభ్యర్థులకు అభ్యంతరాలను పెట్టుకునే అవకాశం కల్పించారు. ఫైనల్ కీ 10 మే విడుదల చేశారు ప్రస్తుతం ఫైనల్ ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
ఇటువంటి ఏపీ పోలీసెట్ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥NVS ఉద్యోగాల అడ్మిట్ కార్డ్ విడుదల
How to Download Rank Cards of AP POLYCET 2025..?
ప్రస్తుతం ప్రభుత్వం వారు ఫలితాలు వాటితో పాటు ర్యాంక్ కార్డులు కూడా విడుదల చేయనున్నారు వాటిని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం
- ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన https://polycetap.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- అక్కడ అభ్యర్థులకు ఏపి పోలీసెట్ 2025 ఫైనల్ ఫలితాల ఆప్షన్ క్లిక్ చేయండి.
- అభ్యర్థులు వారి యొక్క డౌన్లోడ్ చేయడానికి హాల్టికెట్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
- డౌన్లోడ్ అయిన ర్యాంక్ కార్డు ను ప్రింట్ ఔట్ తీసుకోండి.
AP POLYCET Final Results Date..?
ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పోలీసెట్ ఫైనల్ ఫలితాల ఈ నెల 14 లేదా 15 విడుదల చేస్తారు అని అధికారులు తెలిపారు. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఫలితాలు విడుదల చేసిన వెంటనే చూసుకోండి.
ఇటువంటి సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ అయిన JobsGuruvu.com సందర్శించండి.
1 thought on “AP POLYCET 2025 Results LIVE | AP Polytechnic Results Rank Card @polycetap.nic.in Download ”