AP Rain Forecast:
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మరియు రేపు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఈనెల 27 వ తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని ఈ నేపథ్యంలో ఇవాళ అనగా 23 మే మరియు 24 మే రేపు భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పడతాయని అంచనా వేయడం జరిగింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. కొన్నిచోట్ల పిడుగులు పడే ఆస్కారం ఉందని తెలియజేసింది.
🔥తల్లికి వందనం పథకం కీలక అప్డేట్
మన వైపు రాష్ట్రంలో మే 1 నుండి 21 వరకు సాధారణ వర్షపాతం 39.2 మిల్లీ మీటర్లు కాగా ఈ ఏడాది 126 శాతం అధిక వర్షపాతం నమోదు అయిందని వివరించింది. వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కారణంగా పిల్లలు ఎవరు చెరువులో మరియు నదుల వెంట పంపకండి ఈ రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి ఇప్పటి వరకు ఉన్న వాతావరణ శాఖ సమాచారం ఇది.
ఇటువంటి AP Rain Forecast సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి లేదా పైన ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.