Ration Card: రేషన్ కార్డు పైన తాజా అప్డేట్ ఇది తప్పనిసరి ఇలా చేయండి అందరూ

AP Ration Card Update:

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు పైన తాజా అప్డేట్ రావడం జరిగింది జూన్ నెలలో స్మార్ట్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ EKYC చేయించుకోవాలని సూచించారు ఏడాదిలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులకు EKYC నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటూ 50 ఏళ్లు దాటిన వారికి రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Ration Card సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥విశాఖపట్నం TMC లో ఉద్యోగాలు భర్తీ

గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు దరఖాస్తు చేసిన వారు మరియు మార్పులు చేర్పులు చేసిన ప్రతి ఒక్కరు మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 3.36 లక్షల అప్లికేషన్ లు పెండింగ్లో ఉన్నాయి వాటిని పరిశీలించి అర్హులు ఉంటే ఆమోదం తెలుపుతారు అలాగే ఈనెల 15 వ తేదీ నుండి వాట్సప్ మన మిత్ర ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు.

How to Apply an AP Ration Card in WhatsApp.?

వాట్సప్ లో రేషన్ కార్డు దరఖాస్తు కొరకు ముందుగా 9552300009 నంబర్ మీ మొబైల్ లో సేవ్ చేయాలి ఆ తర్వాత పై తెలిపిన నెంబర్ కు వాట్సప్ ద్వారా Hi అని మెసేజ్ చేయగానే మీకు ఈ సేవలకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది. ఇందులో మొత్తం ఏడు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి అవి.

🔥రేషన్ కార్డు తాజా మరో అప్డేట్

  • కొత్త కార్డులు కొరకు (New Rice Card)
  • బియ్యం కార్డులో సభ్యులు చేర్పులు
  • బియ్యం కార్డు నుండి సభ్యులు విభజన
  • బియ్యం కార్డులో సభ్యుల పేర్లు తొలగింపు (Death cases only)
  • కార్డులు సరెండర్
  • బియ్యం కార్డులో చిరునామా మార్పు
  • తప్పుగా నమోదు అయిన ఆధార్ సీడింగ్ దిద్దుబాటు చేయడం

AP Ration Card Update

పైన తెలిపిన విధంగా మీరు రేషన్ కార్డు తీసుకోవచ్చు ఏదైనా సందేహాలు ఉంటే గ్రామం వార్డు సచివాలయం సందర్శించి తెలుసుకోగలరు.

Join WhatsApp Group 

ఇటువంటి Ration Card సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి.

2 thoughts on “Ration Card: రేషన్ కార్డు పైన తాజా అప్డేట్ ఇది తప్పనిసరి ఇలా చేయండి అందరూ”

Leave a Comment

error: Content is protected !!