AP Record Assistant Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎంత గానో ఎదురుచూస్తున్న కోర్టు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో ఇంటర్ అర్హతతో Record Assistant, Examiner, Copyist పోస్టులు భర్తీ చేస్తున్నారు జిల్లాల వారీగా ఖాళీలు ఇందులో ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు విధానం, జీతం, ఎంపిక విధానం, వయస్సు అన్ని అర్హతల వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Record Assistant Jobs 2025 సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 13 మే 2025 నుండి 2 జూన్ 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు విడుదల చేశారు ఇందులో జిల్లాల వారీగా ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 1620 ఖాళీల్లో రికార్డు అసిస్టెంట్ 24, ఎగ్జామినర్ 32, Copyst 28 పోస్టులు ఉన్నాయి.
🔥AP లో ఆఫీస్ సబార్డినేట్ భారీగా ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
విద్యా అర్హత:
పోస్టుల వారీగా ఈ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే 10 వ తరగతి అర్హత ఉన్న వారికి పోస్టులు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంపిక విధానం:
ఈ AP Record Assistant Jobs 2025 మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్ష జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకు మరియు జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు మొత్తంగా 80 మార్కులకు పరీక్ష ఉంటుంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
🔥AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి OC, BC, EWS అభ్యర్థులు ₹800 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు కేవలం ₹400 రూపాయలు చెల్లిస్తే చాలు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
Notification – Examiner
Notification – Copyst
Notification – Record Assistant
ఇటువంటి AP Record Assistant Jobs 2025 సంబంధించిన సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ లో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు | AP Record Assistant Jobs 2025 | AP District Court Jobs 2025”