AP Revenue Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది మండలాల్లో 350 MRO పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే 150 డిప్యూటీ తహసిల్దార్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఏడాది చివరి నాటికి ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇవే కాకుండా ఆర్ ఐ, సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భారీగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం RDO కార్యాలయాల్లో కూడా భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగులు మరియు నిరుద్యోగులు కోరుకుంటున్నారు.
ఇటువంటి AP Revenue శాఖ సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన లింక్ ఇవ్వడం జరిగింది.
🔥IIT తిరుపతి లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
AP MRO Notification Update:
రాష్ట్రంలో మొత్తం 679 మండలాలు ఉన్నాయి ఇందులో కేవలం 329 మంది MRO లు మాత్రమే ఉన్నారు అనగా 350 మండలాల్లో రెగ్యులర్ తహసీల్దార్ లు లేరు మొత్తంగా రెవెన్యూ శాఖలో 45% పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం రావడం జరిగింది ఒక్క MRO పోస్టులు మాత్రమే కాకుండా అన్ని ఖాళీలు రెవెన్యూ శాఖలో ఉన్నాయి వీటిని భర్తీ కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రజల నుండి వేల సంఖ్యలో AP Revenue సమస్యల పై ఫిర్యాదులు అందుతూ ఉంటాయి. వాటిని పరిష్కరించాలంటే సిబ్బంది చాలా అవసరం వీటికి పరిష్కారం సిబ్బంది నియామకాలు, ఖాళీల భర్తీ చేయడం. మొదట ప్రభుత్వం ఉద్యోగులకు ప్రోమోషన్లు ఇచ్చి మిగిలిన ఖాళీలను నిరుద్యోగుల తో వెంటనే భర్తీ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది కావున ప్రభుత్వం ఆలోచించి గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్ విడుదల చేయాలి.
🔥ప్రభుత్వ సంస్థలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ప్రస్తుతం అన్ని ప్రధాన పత్రికల్లో ఈ సమాచారం వస్తోంది పూర్తి వివరాలను మీకు క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసి తెలుసుకోగలరు ఇటువంటి మరిన్ని ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “AP రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | AP Revenue Department Jobs 2025 | AP Jobs | Latest Jobs Telugu ”