NITM Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరం (NITM) వారు ఆఫీస్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ మొదలైన పోస్టులు విడుదల చేయడం జరిగింది. 10+2 లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష మరియు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి NITM ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP హైకోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే అప్లికేషన్ ప్రారంభం 11 ఫిబ్రవరి 2025 అప్లికేషన్ చివరి తేదీ 17 మార్చ్ 2025.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ యూనివర్సిటీ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరం (NITM) వారు విడుదల చేశారు ఇందులో ఆఫీస్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10+2 లేదా ఏదయినా డిగ్రీ అర్హత ఉన్న వారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి క్రింది తెలిపిన రుసుము చెల్లించాలి
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు | 250/- ఫీజు |
OC,OBC అభ్యర్థులు | 500/- ఫీజు |
🔥సికింద్రాబాద్ రైల్వే లో మంచి నోటిఫికేషన్
ఎంపిక విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది. సమాచారం మొత్తం తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి NITM ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “లైఫ్ సెట్ అయ్యే Govt జాబ్స్ | NITM Recruitment 2025 | Latest Jobs in Telugu”