AP రూరల్ వాటర్ సప్లై శాఖ జాబ్స్ | AP RWS Department Jobs 2025 | Latest Jobs in Telugu 

AP RWS Department Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లో రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ (RWS) లో పనిచేసేందుకు ఇంజనీరింగ్ అధికారి పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు తప్పకుండా దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥AP లో 10వ తరగతి ఫలితాలు విడుదల 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 30 ఏప్రిల్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ AP RWS డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో ఇంజనీరింగ్ అధికారి ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్ట్ కి ఎందుకు అయితే ప్రతినెలా జీతం 20 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.

🔥AP లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

విద్యార్హత:

కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి గరిష్టంగా 45 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు.

ఎంపిక విధానం: 

విద్యా అర్హతలు వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

AP RWS Department Jobs 2025

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి వివరాలు కృంగిపోవడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు క్రింద తెలిపిన చిరునమాకు మీ అప్లికేషన్ పంపించండి.

🔥AP డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

అప్లికేషన్ చిరునామా: RWS శాఖ, నోబెల్ కాలేజీ ఎదురుగా, రామానాయుడు పేట, మచిలీపట్నం, 521001, కృష్ణాజిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

Join WhatsApp Group 

Notification PDF 

ఇటువంటి ఏపీ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!