AP Sainik School Jobs 2025: 10+2 అర్హత తో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

AP Sainik School Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సైనిక్ స్కూల్ కోరుకొండ లో కాంట్రాక్ట్ విధానంలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10+2 అర్హతతో దరఖాస్తు చేయవచ్చు ఉద్యోగం సాధించిన వారికి ఉచిత వసతి, భోజనం అందిస్తారు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Sainik School ఉద్యోగ సమాచారం ఆరోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 13 డిసెంబర్ 2025 నుండి 2 జనవరి 20026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా విజయనగరం జిల్లాలో ఉన్న కోరుకొండ Sainik School నందు ఖాళీగా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు భర్తీ కొరకు విడుదల చేశారు ఈ ఉద్యోగాన్ని కాంట్రాక్టర్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు ఇంటర్ లో MPC లేదా తత్సమాన అర్హత ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసిన తర్వాత దరఖాస్తు చేయండి.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్టులకు ఎంపిక మొదటి నెల నుండి జీతం 29,835/- చెల్లిస్తారు ఎటువంటి అలవెన్సులు ఉండవు ఉచిత వసతి మరియు భోజనం ఇస్తారు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి రెండు జనవరి 2025 నాటికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

ఎంపిక విధానం:

రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన మెరిట్ అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 250/- చెల్లిస్తే చాలు ఫీజు DD రూపంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్ కోరుకొండ పేరు పైన తీయాలి.

AP Sainik School Jobs 2025

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయడానికి రెండు జనవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఆఫ్లైన్ విధానంలో మీ అప్లికేషన్ నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు పంపించండి.

Join WhatsApp Group

Notification PDF

Official website

ఇటువంటి AP Sainik School ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP Sainik School Jobs 2025: 10+2 అర్హత తో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు”

Leave a Comment

error: Content is protected !!