AP Sports Quota DSC 2025: ఆంధ్రప్రదేశ్ లో క్రీడా కోటాలో 421 పోస్టుల DSC నోటిఫికేషన్ 

AP Sports Quota DSC 2025:

ఆంధ్రప్రదేశ్ మరో కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది 421 పోస్టుల క్రీడా కోటా DSC నోటిఫికేషన్ విడుదల చేశారు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు ఈ పోస్టులు ఆధారంగా భర్తీ చేస్తున్నారు వీటిని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Sports Quota DSC ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపీ గ్రంథాలయాల్లో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 2 మే 2025 నుండి 31 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది మొత్తం 30 రోజులు ఉంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ విద్యాశాఖకు సంబంధించింది కానీ స్పోర్ట్స్ కోట నేపథ్యంలో క్రీడా శాఖ వారు విడుదల చేశారు వీటిని DSC ద్వారా మొత్తం 421 వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

ఈ పోస్టులకు విద్యా అర్హత DED, BED చేసి ఉండాలి అలాగే స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.

🔥AP లో హోమ్ గార్డ్ ఉద్యోగాలు భర్తీ

ఎంపిక విధానం: 

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి ₹750 ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

AP Sports Quota DSC 2025

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ విధానం అఫిషియల్ గా https://sports.ap.gov.in వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అర్హులు వెంటనే పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.

Join WhatsApp Group 

Notification Update

Apply Online

ఇటువంటి DSC సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP Sports Quota DSC 2025: ఆంధ్రప్రదేశ్ లో క్రీడా కోటాలో 421 పోస్టుల DSC నోటిఫికేషన్ ”

Leave a Comment

error: Content is protected !!