AP Teacher Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1146 పోస్టుల కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ పోస్టులను ప్రభుత్వ పాఠశాలల్లో అకాడమిక్ టీచర్ భర్తీ చేయనున్నారు సబ్జెక్టు Teacher కి సంబంధించి 12,500 జీతం మరియు SGT Teacher పోస్టుకు 10000 జీతం ఇస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఎలా దరఖాస్తు చేయాలి అనేది సమాచారం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి AP Teacher ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥SSC GD 25 వేల పోస్టుల నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 7 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ తేదీ లోపు అందరు అభ్యర్థులు మీ అప్లికేషన్ సమర్పించాలి ఎంపిక అయిన అభ్యర్థులు డిసెంబర్ 8 నుండి మే 7 వ తేదీ వరకు విధుల్లో ఉంటారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు విడుదల చేశారు ఇవి పాఠశాలల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ ఉద్యోగాలను తాత్కాలికంగా DSC పూర్తి అయ్యేవరకు మాత్రమే వీరు విధుల్లో ఉంటారు ఆ తర్వాత వీరిని ఉద్యోగం నుండి తీసి వేస్తారు కావున అభ్యర్థులు ఆలోచించి జాయిన్ అవ్వండి.
విద్యా అర్హత:
SGT పోస్టుకు దరఖాస్తు చేయాలంటే D.Ed అర్హత ఉంటే చాలు SA సబ్జెక్ట్ టీచర్ పోస్టుకు సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ తో పాటు B.Ed చేసి ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం విద్యా అర్హత ఉంటే చాలు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థులు విద్యార్హత ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
మండల విద్యాశాఖ అధికారి వారు ఖాళీలను ప్రకటిస్తారు ఆ ఖాళీలు అనుసరించి డిసెంబర్ 5 వరకు దరఖాస్తు సమర్పించాలి MEO స్వీకరించిన దరఖాస్తులు అన్నిటిని DEO కార్యాలయానికి పంపిస్తారు అక్కడ అమెరికా ఆధారంగా ఎంపిక చేస్తారు సొంత గ్రామంలో సొంత మండలంలో ఖాళీలు ఉంటే అక్కడ ఉన్న అభ్యర్థికి ఎంపిక చేస్తారు కావున వెంటనే మీ MEO కార్యాలయాన్ని సంప్రదించండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మా వెబ్సైట్ సందర్శించండి.
