AP WDCW Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ సంస్థ అయిన స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ(WDCW) నుండి అకౌంటెంట్, సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, హౌస్ కీపర్, ఆయా ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది ఇందులో పదవ తరగతి అర్హత కలిగిన వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥గ్రామీణ పశు సంవర్థక శాఖలో ఉద్యోగాలు
Organisation & Vacancies:
ఈ నోటిఫికేషన్ పల్నాడు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ(WDCW) వారు విడుదల చేశారు ఇందులో 8 అకౌంటెంట్, సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, హౌస్ కీపర్, ఆయా పోస్టులు ఉన్నాయి పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.
Education Qualification:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి అర్హతలు అనుసరించి పోస్టులకు మీరు అర్హులు.
🔥అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
Age:
ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే జీతం 10,000/- నుండి 23,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఇవి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
Important Dates:
ఈ WDCW పోస్టులకు దరఖాస్తు చేయడానికి నవంబర్ 15 నుండి డిసెంబర్ రెండవ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఇటువంటి దరఖాస్తు ఫీజు లేకుండా అందరూ ఉచితంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల
Selection Process:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థుల విద్యా అర్హతలోని మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు.
Apply Process:
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని Offline విధానంలో నోటిఫికేషన్లు తెలిపిన చిరునామా నందు సమర్పించండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి ధన్యవాదాలు.
2 thoughts on “AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు | AP WDCW Jobs 2024 | Latest AP Govt Jobs ”