AP WDCWD Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ(WDCWD) వారు ఏర్పాటుచేసిన వన్ స్టాప్ సెంటర్ నందు కాంట్రాక్ట్ విధానంలో పని చేసేందుకు ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాప్, కుక్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి WDCWD ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సచివాలయం అసిస్టెంట్ బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 2 ఏప్రిల్ 2025 నుండి 15 ఏప్రిల్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ WDCWD శాఖ వారు విడుదల చేశారు ఇందులో వివిధ సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాప్, కుక్, సెక్యూరిటీ గార్డ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥డిగ్రీ అర్హత తో పర్మనెంట్ ఉద్యోగాలు
విద్యా అర్హత:
ఇందులో వివిధ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి అర్హత డిగ్రీ లేదా పీజీ తో పాటు కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది.
జీతం వివరాలు:
పోస్టులు వారీగా జీతం 13,000/- నుండి 20,000 వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం విద్యా అర్హత లోని మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥AP IIPE లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు అప్లికేషన్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి WDCWD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP మహిళ శిశు సంక్షేమ శాఖ జాబ్స్ | AP WDCWD Jobs 2025 | AP Latest Jobs Telugu | AP Govt Jobs”