AP WDCW Recruitment 2026:
నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) లో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆయా ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు 5 మార్చి 2026 లోపు దరఖాస్తు చేయవచ్చు వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి కేవలం పదవ తరగతి అర్హతకు కూడా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు దరఖాస్తులు చేసే విధానం కింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP WDCW ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP DMHO ఆఫీసులో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 21 ఫిబ్రవరి 2026 నుండి 5 మార్చి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం (WDCW) నుండి విడుదల కావడం జరిగింది ఇందులో అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఆయా ఉద్యోగానికి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి 12 వ తరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు లేదా కంప్యూటర్ డిప్లమా చేసినవారు దరఖాస్తు చేయడానికి అర్హులు.
వయస్సు:
పోస్టులు అనుసరించి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఇచ్చారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్ట్ లకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం పోస్టులు అనుసరించి 7944/- నుండి 11,916/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తులు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారం అధికారిక వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అభ్యర్థులు 5 మార్చి 2026 లోపు పూర్తి వివరాలు పరిశీలించి మీ అప్లికేషన్ ఫారం సమర్పించండి.
ఇటువంటి AP WDCW ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP WDCW Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.”