AP Work From Home Koushalam Survey Latest Update | AP WFH Jobs 2025

AP Work From Home Survey Update:

ఆంధ్రప్రదేశ్ లో Work From Home (Kaushalam) సర్వే ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా వాటి గురించి ఒక అప్డేట్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు స్వయంగా దరఖాస్తు చేయుటకు అవకాశం కల్పించారు. ఈ దరఖాస్తు ఏ విధంగా చేయాలి అనే సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Work From Home ఉద్యోగ సర్వే అప్డేట్ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వండి. 

🔥AP లో భారీగా DEO ఉద్యోగాలు భర్తీ

AP Work From Home Survey Self Registration:

ప్రభుత్వం నిరుద్యోగులకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఇంటి నుండి పని కల్పించే ఒక సర్వేను ప్రారంభించడం జరిగింది. దీని పేరు కౌశలం అని పెట్టడం జరిగింది. దీనిని ప్రస్తుతానికి గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసే విధంగా ఏర్పాటు చేశారు కానీ చాలామంది నిరుద్యోగులు ఇతర రాష్ట్రాల్లో మరియు ఇతర జిల్లాల్లో ఉంటున్న కారణంగా స్వయంగా రిజిస్టర్ చేసే అవకాశం కల్పిస్తున్నారు దీనికోసం మీరు కింద తెలిపిన విధంగా దరఖాస్తు చేయండి.

1.ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది.

OTP ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అవుతుంది.

2.మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయవలెను.

3.తర్వాత మెయిల్ id ఎంటర్ చేయవలెను.(Mail OTP తప్పనిసరి కాదు)

4.ఆ తర్వాత చదివిన కోర్సు,సబ్జెక్ట్స్,కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి,percentage/GPA వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలెను.

5.ముఖ్య గమనిక: 10th, ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

AP Work From Home Survey Update

ఈ సర్వే లో రిజెస్టర్ చేసే లింక్ క్రింది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పైన ఇచ్చిన పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత రిజిస్టర్ చేసుకోండి.

Join WhatsApp Group 

Registration Here

ఇటువంటి AP Work From Home ఉద్యోగల సర్వే సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

3 thoughts on “AP Work From Home Koushalam Survey Latest Update | AP WFH Jobs 2025”

Leave a Comment

error: Content is protected !!