APEDA Jobs 2026: గ్రామీణ వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ | Agriculture Jobs

APEDA Jobs 2026:

వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు అథారిటీ (APEDA) సంస్థ నుండి అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి 22 జూన్ 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులైన అభ్యర్థులు 12, ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి APEDA ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥స్టోర్ కీపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 23 మే 2026 నుండి 22 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ APEDA సంస్థ వారు అధికారికంగా విడుదల చేస్తారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ వివిధ రంగాలకు సంబంధించి ఖాళీగా ఉన్నాయి అటువంటి అనుభవం అవసరం లేదు.

విద్యా అర్హత:

పోస్టులు అనుసరించి ఉద్యోగాల వారీగా 12th, ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా సమర్పించవచ్చు.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

ఎంపిక విధానం: 

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

APEDA Jobs 2026

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయడానికి 22 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Join WhatsApp Group

Notification PDF

ఇటువంటి APEDA సమాచారం రోజు పొందడానికి మా వెబ్ సైట్ సందర్శించండి

Leave a Comment

error: Content is protected !!