Store Keeper Jobs 2026:
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సంబంధించిన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) వారు Store Keeper, ఆపరేటర్ కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రీషియన్ ఇతర పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయడానికి నాలుగు జూలై 2026 చివరి తేదీ మొత్తం 899 ఖాళీలు ఇందులో భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Store Keeper ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥SBI లో భారీగా ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 21 మే 2026 నుండి 4 జూలై 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) వారు విడుదల చేశారు ఇందులో వివిధ టైపిస్ట్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్ మరియు ఇతర ట్రేడ్ ఉద్యోగాలతో పాటు Store Keeper ఖాళీలు ఉన్నాయి మొత్తం 89 పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 లేదా ఇంటర్ అర్హత ఉంటే మీరు దరఖాస్తు చేయడానికి అడుగులు ఇతర పోస్టులకు సంబంధించిన అర్హత వివరాలు నోటిఫికేషన్ పిడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి 8 జూన్ 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు స్టోర్ కీపర్ ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,000/- రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి జనరల్,OBC మరియు EWS అభ్యర్థులు 50 రూపాయలు ఫీజు చెల్లించాలి ఇతర అభ్యర్థులు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాత పరీక్ష నిర్వహించడం కొరకు హాల్ టికెట్ పంపించడం జరుగుతుంది. పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తు చేయడానికి నాలుగు జూలై 2026 చివరి తేదీ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని దరఖాస్తు సమర్పించండి.
ఇటువంటి Store Keeper ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
