APPSC FBO Question Paper 2025:
ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖ వారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పరీక్షలను 7 సెప్టెంబర్ 2025 న ఆఫ్లైన్ విధానంలో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించి కీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు అలాగే పరీక్ష రాయని వారు కూడా ప్రశ్నాపత్రం కోసం చూస్తున్నారు కావున మీకు ఈ ప్రశ్న పత్రం మరియు కి అందుబాటులో తీసుకురావడం జరిగింది. అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి APPSC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
APPSC FBO Question Paper + Key:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ వారు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష ను విజయవంతంగా నిర్వహించారు. ప్రశ్నాపత్రం పరిశీలిస్తే అంత కష్టంగా అనిపించట్లేదని అభ్యర్థులు చెబుతున్నారు కావున కటాఫ్ మార్కులు ఎన్ని ఉంటాయో ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు అభ్యర్థులు పేపర్ ఏ విధంగా వచ్చిందో క్రింది ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని చూడండి.
ఇటువంటి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.