APPSC Forest Thanedhar Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారు జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా థానేదార్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేవలం ఇంటర్ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు https://psc.ap.gov.in వెబ్సైట్ ద్వారా అందుబాటులో తీసుకురావడం జరిగింది పూర్తి వివరాలు క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి APPSC ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 11 సెప్టెంబర్ 2025 నుండి 1 అక్టోబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ APPSC వారు విడుదల చేశారు ఇందులో థానేదార్ ఖాళీలు 10 ఉన్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సి, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
మీరు ఈ అటవీశాఖ ఉద్యోగాలకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే ఇంటర్ లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పురుషులు 163 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి మహిళా అభ్యర్థులు 150 సెంటీమీటర్లు ఎత్తు ఉంటే చాలు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి రెండు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించారు కావున అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే శారీరక పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.
ఇటువంటి APPSC అటవీ శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “APPSC లో అటవీ శాఖ థానేదార్ జాబ్స్ | APPSC Forest Thanedhar Jobs 2025 | AP Forest Jobs 2025”