APSRTC 11500 Vacancies Update:
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే 2000 కొత్త బస్సులు మరియు 11500 మంది కొత్త సిబ్బంది అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది త్వరలో రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఉచిత బస్సు ప్రయాణం పైన అధ్యయనం చేయడం జరిగింది. అధికారులు ఈ పథకం అమలు చేస్తే రాష్ట్రంలో కావలసిన బస్సులు మరియు సిబ్బంది పైన వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
APSRTC Vacancies:
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో క్రింద తెలిపిన సిబ్బందిని భర్తీ చేయనున్నారు
- డ్రైవర్ – 5000
- కండక్టర్ – 5000
- మెకానిక్ – 1500
మొత్తం 11500 సిబ్బంది మరియు 2000 బస్సుల కోసం త్వరలో ప్రతిపాదనను సిద్ధం చేయనున్నారు ఈ భర్తీ ప్రక్రియ మొదలైన వెంటనే పూర్తి వివరాలు వివరిస్తాం.
Education Qualification:
ఈ ఉద్యోగాలు విడుదల చేస్తే 10వ తరగతి అర్హత తో దరఖాస్తు చేసుకోవచ్చు డ్రైవర్ ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
Age:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
🔥ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ
Apply Process:
త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు పూర్తి వివరాలు విడుదలైన వెంటనే మీకు సమాచారం లభిస్తుంది క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join WhatsApp Group