APSSDC Jobs Mela 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ (APSSDC) నుండి 523 పోస్టులకు 23 మరియు 24 తేదీలలో జాబ్ మేళ నిర్వహిస్తున్నారు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తున్నారు అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి 18 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేయగలరు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి APSSDC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ పెన్షన్ శాఖలో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు 23 మరియు 24 జనవరి 2025 న ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ (APSSDC) వారు విడుదల చేశారు ఇందులో తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాలలో 523 పోస్టులతో జాబ్ మేళ విడుదల చేశారు.
🔥అమెజాన్ లో ఇంటి నుండి పని చేయాలి
విద్యా అర్హత:
ఇంటర్వ్యూ హాజరు అవ్వడానికి 10/ ఇంటర్/ డిగ్రీ/ పీజీ అని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు వివరాలు:
ఇంటర్వ్యూ హాజరు అవ్వాలంటే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఇవి ప్రైవేటు ఉద్యోగాలు కావున ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు ఉండదు.
🔥AP లో భారీ జాబ్ మేళ 1953 పోస్టులు
జీతం వివరాలు:
పోస్టులు వారిగా జీతం 15,000/- నుండి 30,000/- వరకు ఉంటుంది కొన్ని పోస్టులకు అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
ఎంపిక విధానం:
అభ్యర్థులు నేరుగా 23 మరియు 24 తేదీలలో నోటిఫికేషన్లు తెలిపిన చిరునామా నందు ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి.
🔥APCOS నోటిఫికేషన్ విడుదల చేశారు
కావాల్సిన పత్రాలు:
ఇంటర్వ్యూ వెళ్లి సమయంలో కేంద్ర తెలిపిన సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళండి.
- APSSDC రిజిస్ట్రేషన్ నంబర్
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- Resume
- ఆధార్ కార్డ్
- బ్యాంక్ పాస్ బుక్
దరఖాస్తు విధానం:
ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఇంటర్వ్యూ ప్రదేశానికి హాజరు అవ్వండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “AP నైపుణ్య అభివృద్ధి సంస్థ APSSDC ఉద్యోగాలు | APSSDC Jobs Mela 2025 | Latest Jobs in Telugu”