AP Jobs Mela 2025:
ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ వారు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ AP Jobs Mela 2025 లో మొత్తం 1953 పోస్టులకు 21 జనవరి నుండి 23 జనవరి వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక ఉంటుంది. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు ఇంటర్వ్యూ హాజరు అవ్వచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఉద్యోగం పొందండి.
ఇటువంటి AP Jobs Mela 2025 సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ఫైబర్ నెట్ సంస్థలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ జాబ్ మేళాలు 21 జనవరి 2025 నుండి 23 జనవరి 2025 వరకు వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్నారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ వారు ప్రైవేట్ ఉద్యోగాలకు జాబ్ మేళలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన జాబ్ మేళ నంద్యాల, బాపట్ల, సామర్లకోట, విశాఖపట్నం, మాచర్ల, పెదకూరపాడు, ఏలూరు, రాజోలు లో నిర్వహిస్తున్నారు.
🔥AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 15,000/- నుండి 25,000/- ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
ఇంటర్వ్యూ హాజరు అవ్వడానికి పోస్టులు అనుసరించి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు.
🔥ECHS బంపర్ నోటిఫికేషన్ విడుదల
విద్యా అర్హత:
ఈ పోస్టులకు ఇంటర్వ్యూ వెళ్ళాలంటే 10th/ ఇంటర్/ డిగ్రీ/ పీజీ అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంపిక విధానం:
21 జనవరి నుండి 23 జనవరి 2025 వరకు వివిధ జిల్లాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు నేరుగా మీరు మీ Resume తీసుకొని ఇంటర్వ్యూ హాజరు అయితే చాలు.

దరఖాస్తు రుసుము:
ఎవరు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఉచితంగా ఇంటర్వ్యూ వెళ్లొచ్చు.
🔥ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు ఉపాధి కార్యాలయం వెబ్సైట్ నందు రిజిస్టర్ చేసుకుంటే చాలు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP Jobs Mela 2025 అలాంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
Sir / mam Official website send cheyandi