AP ఫైబర్ నెట్ శాఖ APSFL లో ఉద్యోగాలు | APSFL Notification 2025 | Latest Jobs in Telugu 

APSFL Notification 2025:

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ APSFL నుండి జనరల్ మేనేజర్ మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది దరఖాస్తు చేయుటకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు ఈ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ మరియు టెక్నికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.

ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥ECHS బంపర్ నోటిఫికేషన్ విడుదల 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 19 జనవరి 2025 నుండి 31 జనవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

వయస్సు:

దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

🔥ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు 

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) వారు విడుదల చేశారు ఇందులో జనరల్ మేనేజర్ మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి CA, CMA, ICWA, MBA లాంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥పోస్టల్ GDS ఉద్యోగాలకు నోటిఫికేషన్

జీతం వివరాలు: 

ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

కావాల్సిన పత్రాలు: 

దరఖాస్తు చేయడానికి మనం మన సర్టిఫికెట్స్ అన్ని మెయిల్ చేస్తే సరిపోతుంది వాటికి కావాల్సిన పత్రాలు చూసుకుంటే.

  • విద్యా అర్హత సర్టిఫికెట్స్
  • స్టడీ సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం కలిగిన సర్టిఫికెట్
  • బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్

APSFL Notification 2025

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

🔥ఎయిర్ పోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

దరఖాస్తు విధానం: 

అర్హత ఉన్న అభ్యర్థులు 31 జనవరి 2025 లోపు apsfl@ap.gov.in కు మీ వివరాలు మెయిల్ చేయండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group 

Notification & Apply

ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ APSFL లాంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

3 thoughts on “AP ఫైబర్ నెట్ శాఖ APSFL లో ఉద్యోగాలు | APSFL Notification 2025 | Latest Jobs in Telugu ”

  1. Hi Sir/Madam,
    This is Sreenivas,
    I completed my MBA Post Graduation in Hyderabad OSmania University,
    I have 8 years of Experience in Accounts Department and also Experience in IT Sector also…

    Thanks & Regards
    Sreenivas. V
    9492147469..

    Reply

Leave a Comment

error: Content is protected !!