APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2026 | APPSC Group 1 Notification Released | APPSC Job Calendar Notification 2026

APPSC Group 1 Notification 2026:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) జాబ్ క్యాలెండర్ లో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ విడుదల చేయవలసిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు గ్రూప్-1 163 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, DSP, DEO, రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్టిక్ ట్రైబల్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి కేవలం డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి APPSC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥AP లో భారీగా ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 6 అక్టోబర్ 206 నుండి 27 అక్టోబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ APPSC అధికారికంగా విడుదల చేయడం జరిగింది ఇందులో గ్రూప్-1 163 ఖాళీలో ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్యా అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ విద్య అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి 250 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

జీతం వివరాలు: 

ఈ ఉద్యోగాలకు జీతం ఉద్యోగాల వారీగా 54,060 నుండి 1,54,980/- వరకు ఉంది అని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 85000 వరకు రావడం జరుగుతుంది.

ఎంపిక విధానం: 

మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత ఉన్నవారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

APPSC Group 1 Notification 2026

దరఖాస్తు విధానం: 

ప్రస్తుతం నోటిఫికేషన్ వివరాలు మరియు ఖాళీల సంఖ్య విడుదల చేయడం జరిగింది. 6 అక్టోబర్ 2026 నుండి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి APPSC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!