NTR Bharosa Pensions Status Check:
ఆంధ్రప్రదేశ్ NTR భరోసా పెన్షన్ పథకం కొత్త దరఖాస్తులు 16 సెప్టెంబర్ వరకు స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తులు స్వీకరించిన అనంతరం పరిశీలించి అక్టోబర్ నెల నుండి కొత్త పెన్షన్ మంజూరు చేయనున్నారు వీటికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు అయిన వారికి అర్హులు అవుతామా లేదా అనే ఆందోళన మొదలు అవ్వడం జరిగింది దరఖాస్తు స్టేటస్ చూసుకోవడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పించడం జరిగింది. కావున పెన్షన్ దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరూ అధికారిక మార్గదర్శకాలు ప్రకారం క్రింద తెలిపిన విధంగా మీ స్టేటస్ చెక్ చేసుకోండి.
ఇటువంటి NTR భరోసా పెన్షన్ పథకం సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు కొనడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో భారీగా కొత్త ఉద్యోగాలు
Pension Status Check:
1.ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://apseva.ap.gov.in సందర్శించండి.
2.ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న సమయంలో మీకు వచ్చిన మెసేజ్ లో అప్లికేషన్ ఫారం నంబరు ఉంటుంది.
3. అప్లికేషన్ ఫారం నంబర్‌ను పైన ఇచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత Service Request Status Check అనే ఆప్షన్ ద్వారా సెర్చ్ చేయండి.
4. అందులో మీ అప్లికేషన్ ప్రస్థుత స్టేటస్ తెలుసుకోండి.

పైన తెలిపిన విధంగా అభ్యర్థులు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకంగా ప్రకారం మీ వివరాలు తెలుసుకోవచ్చు అక్టోబర్ నెలలో మొత్తం మూడు లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఇటువంటి NTR భరోసా పెన్షన్ పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
