RCF Assistant Officer Jobs 2026:
నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF) లో ఎరువులు మరియు పారిశ్రామిక రసాయనాల తయారీ సంస్థలో అసిస్టెంట్ ఆఫీసర్ EO గ్రేడ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఆఫీసర్ రెగ్యులర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయవచ్చు 18 నుండి 47 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి దరఖాస్తు చేయుటకు 26 సెప్టెంబర్ 2026 చివరి తేదీ ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్యా అర్హత ఆధారంగా దరఖాస్తు సమర్పించవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు విధానం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి RCF ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో భారీగా కొత్త ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 10 సెప్టెంబర్ 2026 నుండి 26 సెప్టెంబర్ 2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF) వారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో అసిస్టెంట్ EO గ్రేడ్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత:
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు. విద్య అర్హత ఉంటే చాలు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 65,000/- వరకు రావడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి వెయ్యి రూపాయలు తీసి చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని 26 సెప్టెంబర్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేయండి.
ఇటువంటి RCF ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
