APSSDC Mega Jobs Mela 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APSSDC & NASSCOM ఆధ్వర్యంలో 10 వేల పోస్టుల మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళ నందు 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, MBA అన్ని అర్హతల వారికి భారీ జీతంతో ఉద్యోగాలు ఉన్నాయి అన్ని ప్రైవేట్ సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే ఇంటర్వ్యూ వెళ్ళండి.
ఇటువంటి APSSDC జాబ్ మేళ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥గ్రామీణ బ్యాంకులో తెలుగు వారికి జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
ఈ జాబ్ మేళా మార్చ్ 5, 6 వ తేదీ విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు దరఖాస్తు చేయుటకు మార్చి 3 వ తేదీ వరకు అవకాశం ఉంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ APSSDC & NASSCOM ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇందులో 10,000 పోస్టులు ప్రైవేట్ సంస్థలు భర్తీ చేయనున్నాయి.
🔥గ్రామీణ పోస్టల్ శాఖ కొత్త జాబ్స్
విద్యా అర్హత:
ఇంటర్వ్యూ వెళ్లడానికి 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, MBA అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
ఇంటర్వ్యూ వెళ్లడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు అన్ని ప్రైవేటు ఉద్యోగాలు ఇందులో ఉంటాయి కావున ఎటువంటి వయో పరిమితి సడలింపు లేదు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ వెళ్లవచ్చు.
🔥ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ జాబ్స్
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం ప్రతి సంవత్సరం 3 LPA నుండి 10 LPA వరకు లభిస్తుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
అర్హత ఉన్నవారు మార్చి 5, 6 తేదీలలో ఇంటర్వ్యూ వెళితే ఒకే ఇంటర్వ్యూ ద్వారా మీరు ఈ పోస్టులకు ఎంపిక అవ్వచ్చు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి APSSDC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP లో 10 వేల పోస్టుల మెగా జాబ్ మేళ | APSSDC Mega Jobs Mela 2025 | NASSCOM Recruitment 2025”