APSSDC New Recruitment 2024:
ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ రంగ సంస్థ APSSDC నుండి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
ఇందులో సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత,అప్లై విధానం,దరఖాస్తు,పరీక్ష విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినా APSSDC నుండి అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
పోస్టుల వివరాలు:
ఇందులో ప్రొడక్షన్ సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే మీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
విద్యా అర్హత:
ఈ APSSDC New Recruitment 2024 ఉద్యోగాలకు 10th/10+2 పాస్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ APSSDC New Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే అవంతి ఫోజన్ ఫుడ్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో వివిధ పనులు మనకు అప్పగిస్తారు ఏ పనిని అప్పగించిన పూర్తి చేయాల్సి ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల 15,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు ఇతర అలవెన్సులు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నోటిఫికేషన్
ఏపీలో 70 వేల వాలంటీర్ పోస్టులు
ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ
పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే Online లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.
ధరఖాస్తు రుసుము:
ఈ APSSDC New Recruitment 2024 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించట్లేదు కావున ఎటువంటి సిలబస్ లేదు
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేయడానికి 11 జూలై చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఆ తేదీ లోపల వెంటనే మీరు దరఖాస్తు చేసుకోండి. 12 జూలై ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు