10వ తరగతి అర్హత తో రోడ్ల శాఖలో జాబ్స్ | BRO Notification 2024 | Latest Govt Jobs | Central Govt Jobs

BRO Notification 2024:

భారత ప్రభుత్వ సంస్థ అయిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది 10వ తరగతి అర్హతతో ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం 466 ఖాళీలు ఉన్నాయి పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా

🔥జిల్లా కోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల

Organisation & Vacancies:

ఈ పోస్టులను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 466 పోస్టులు ఉన్నాయి పోస్టులు వారీగా ఖాళీల వివరాలు 

  • డ్రాఫ్ట్ మెన్ 16 
  • సూపర్వైజర్ 2 
  • టర్నర్ 10 
  • మిషన్ ఈస్ట్ 1 
  • డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ 417 
  • డ్రైవర్ రోడ్ రోలర్ 2
  • ఆపరేటర్ ఎక్స్వేటింగ్ మిషన్ 18

Education Qualification:

BRO Notification 2024 పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ PDF నందు చూడగలరు. 

🔥AP లో రేషన్ డీలర్ నోటిఫికేషన్ విడుదల

వయస్సు: 

ఈ BRO Notification 2024 సంబంధించి మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: 

మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 50,000/- వరకు రావడం జరుగుతుంది. 

🔥సెంట్రల్ యూనివర్సిటీ లో ఖాళీలు భర్తీ

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు అవసరమైతే ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ జాబ్స్ కు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: 

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి SC, ST మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు అర్హత ఉన్న అభ్యర్థులు 16 నవంబర్ 2024 తేదీ నుండి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోగలరు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆన్లైన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Notification PDF      

Apply Online

 ఇటువంటి రోడ్ల శాఖ BRO Notification 2024 కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి

Leave a Comment

error: Content is protected !!