CLRI Junior Secretariat Assistant Jobs 2024:
ప్రభుత్వ సమస్త అయినా సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) నుండి ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయం అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను CSIR కు సంబంధించిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CLRI) వారు విడుదల చేశారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ CLRI పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కేవలం 12th పాస విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥రోడ్ల శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం:
ఈ CLRI పోస్టులకు ఎంపికైన వారికి మొదటి నెల నుండి జీతం 38,483/- లభిస్తుంది అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఇందులోనే లభిస్తాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించే అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 1 వరకు అవకాశం కల్పించారు కావున అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి CLRI కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | CLRI Junior Secretariat Assistant Jobs 2024 | Govt Jobs”