District Court Recruitment 2024:
జిల్లా కోర్టు నుండి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు విడుదల చేశారు 18 నుండి 34 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th, ఇంటర్ మరియు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఉన్నాయి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను తెలంగాణ District Court సంబంధించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) వారు విడుదల చేశారు ఇది ప్రభుత్వ సంస్థ.
ఖాళీల వివరాలు:
ఈ District Court నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 34 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు పోస్టులను అనుసరించి 10th/ 10+2 / Any డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం:
ఈ District Court ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 40,000/- వరకు రావడం జరుగుతుంది ఇవి ప్రభుత్వం ఉద్యోగాలు అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి కొన్ని జిల్లాలకు నవంబర్ 23 వరకు అవకాశం ఉంది మరికొన్ని జిల్లాలకు నవంబర్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు కావున మీ జిల్లా చివరి తేదీ చూసుకొని దరఖాస్తు చేయండి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి రుసుము కింద తెలిపిన విధంగా ఉంటుంది
- ఓసి మరియు బిసి అభ్యర్థులకు 800/-
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 400/- చెల్లించాలి
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు రాత పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు వస్తాయి.
🔥సెంట్రల్ యూనివర్సిటీలో భారీగా ఉద్యోగ ఖాళీలు
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అప్లికేషన్ ఫారం కూడా అందులోనే ఉంటుంది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
Note: తెలంగాణ జిల్లా కోర్టుల వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది మీ జిల్లా పేరును ఎంపిక చేసుకొని అందులోని రిక్రూట్మెంట్ పేజీలో నోటిఫికేషన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి District Court ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి
1 thought on “జిల్లా కోర్టులో 10th పాస్ జాబ్స్ | District Court Recruitment 2024 | Latest Govt Jobs Update”