APSRTC Post Wise Vacancies:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) భారీగా 7545 పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనుంది వాటికి సంబంధించి ప్రస్తుతం ఆర్టిసి చైర్మన్ అయినా కొనకల్ల నారాయణరావు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ
APSRTC నోటిఫికేషన్ వివరాలు:
ఇటీవల ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న APSRTC చైర్మన్ అయినా కొనకల్లా నారాయణరావు గారు ప్రభుత్వానికి పంపిన నివేదికను వెల్లడించారు ఆ సమాచారం క్రింద తెలిపిన విధంగా ఉంది
- ఏపీఎస్ఆర్టీసీ లో మొత్తం 7 545 ఖాళీలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేయడం జరిగింది మొత్తం 18 కేటగిరీలు గా విభజించడం జరిగింది
- కేటగిరి వారీగా ఖాళీల వివరాలు చూసుకుంటే
- డ్రైవర్ పోస్టులు -3673
- కలెక్టర్ పోస్టులో – 1813
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులో- 656
- అసిస్టెంట్ మెకానిక్ శ్రామిక్ పోస్టులు- 579
- ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైన్ పోస్టులు -207
- మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ పోస్టులు- 179
- డిప్యూటీ సూపర్డెంట్ పోస్టులు- 280
ప్రభుత్వానికి పైన తెలిపిన పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఆమోదం తెలిపిన వెంటనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది
విద్యా అర్హత:
ఈ నోటిఫికేషన్ విడుదల అయితే వీటికి కావలసిన విద్య అర్హతలు 10th/ ఇంటర్/ 10+2/ డిప్లొమా/ డిగ్రీ/ బీటెక్ అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉంటాయి.
🔥జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ విడుదలైన తరువాత దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే మంత్రి గారు అయినా మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా వివరాలు వెల్లడించారు త్వరలో ఈ భర్తీ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది అభ్యర్థులు ఏ పోస్టులకు అర్హత ఉందో చూసుకొని ప్రిపేర్ అవ్వండి.
ఇటువంటి APSRTC ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “APSRTC 7545 ఉద్యోగాల నోటిఫికేషన్ | APSRTC Post Wise Vacancies | APSRTC Recruitment 2024”