BSNL Recruitment 2025:
భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) నుండి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మొత్తం 120 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి మొదటి నెల నుండి జీతం 50,000/- వరకు రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తులు క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి BSNL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥రైల్వే టికెట్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు సంబంధించి షార్ట్ నోటీస్ విడుదల చేయడం జరిగింది. అధికారిక దరఖాస్తు తేదీలు త్వరలో విడుదల చేస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) వారు విడుదల చేశారు ఇందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 120 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. టెలికం రంగంలో 95 మరియు ఫైనాన్స్ రంగంలో 25 ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు బీటెక్ అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలు పరిశీలించవచ్చు.
వయస్సు:
కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేసి దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో పూర్తి వివరాలు నమోదు చేసి ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి BSNL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “BSNL బంపర్ నోటిఫికేషన్ విడుదల | BSNL Recruitment 2025 ”