క్యాబినెట్ సచివాలయం ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం | Cabinet Sachivalayam Jobs 2024 | Field Officer Jobs | Latest Govt Jobs

Cabinet Sachivalayam Jobs 2024:

భారత ప్రభుత్వ క్యాబినెట్ సచివాలయం నుండి 160 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగం మనకు వస్తే 95 వేల జీతం రావడం జరుగుతుంది సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

ఉద్యోగం ఇచ్చే సంస్థ:

భారత ప్రభుత్వం క్యాబినెట్ సచివాలయం వారు ఈ పోస్టులను విడుదల చేశారు. 

🔥అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ వెంటనే దరఖాస్తు చేయండి.

ఉద్యోగాల వివరాలు:

ఇందులో డిప్యూటీ స్పీడ్ ఆఫీసర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం 160 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. 

విద్యా అర్హత:

Cabinet Sachivalayam Jobs 2024 ద్వారా ఏదయినా బీటెక్ లేదా సైన్స్ గ్రూపు మాస్టర్ డిగ్రీ చేసిన వారు అర్హులు. ఈ పోస్టులకు ఎంపిక అవ్వాలంటే గేట్ స్కోర్ కూడా ఉండాలి.

🔥10th అర్హత తో పార్ట్ టైం ఉద్యోగాలు భర్తీ

జీతం:

Cabinet Sachivalayam Jobs 2024 కు ఎంపికైన వారికి మొదటి నెల నుండి జీతం 95,000/- రావడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యాలంటే 21 సెప్టెంబర్ నుండి 21 అక్టోబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యాలంటే 30 అక్టోబర్ నాటికి 30 సంవత్సరాలు మించారాదు అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు మరియు బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

🔥గ్రామీణ బ్యాంకులో 10th అర్హత ఉద్యోగాలు

ఎంపిక విధానం:

Cabinet Sachivalayam Jobs 2024 కు ఎంపిక అవ్వాలంటే ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు అకడమిక్ మరియు టెక్నికల్ అర్హతల్లో వచ్చిన మార్కులు మరియు గేట్ స్కోర్ ఆధారంగా ఈ పోస్టులకు షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.

Cabinet Sachivalayam Jobs 2024

దరఖాస్తు ఫీజు:

ఈ ఉద్యోగానికి దరఖాస్తు ఫీజు కింద తెలిపిన విధంగా ఉంటుంది.

  • UR అభ్యర్థులు 200 రూపాయలు ఫీజు చెల్లించాలి 
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి
  • PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు

దరఖాస్తు విధానం: 

ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసి క్రింద తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ ఫారం పంపించాలి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. 

దరఖాస్తు చిరునామా: లోది రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 001, పిన్ కోడ్ 110003

Notification & Application PDF

Official Website

ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.

error: Content is protected !!