CBSE Board 10th & 12th Results Out | CBSE Results 2025 | Check Your Results @cbse.gov.in

CBSE Results 2025:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వారు పదవ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. వీటికి ప్రభుత్వానికి చెందిన digilocker వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఈరోజు ఫలితాలు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికీ 12వ తరగతి ఫలితాలు అందుబాటులో ఉన్నాయి పదవ తరగతి ఫలితాలు కూడా ఒంటి గంట నుండి అందుబాటులో వస్తాయి మీ ఫలితాలను ఎలా చూసుకోవచ్చు పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి ఫలితాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపీ పాలిసెట్ ఫైనల్ ఫలితాలు విడుదల

CBSE ఫలితాల ఎలా చెక్ చేయాలి..?

సీబీఎస్ఈ పదవ తరగతి మరియు 12 వ తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త ఫలితాలు విడుదల చేశారు వాటిని ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫలితాలు చూసుకోవడానికి క్రింద తెలిపిన విధంగా ఫాలో అవ్వండి..

1.ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్ క్రింది ఇవ్వడం జరిగింది ఓపెన్ చేయండి.

2. డిజి లాకర్ హోమ్ పేజీలో సీబీఎస్ఈ 10th లేదా 12th బోర్డు ఫలితాలు పైన క్లిక్ చేయండి.

3. విద్యార్థులు యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి.

4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.

5. మార్క్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.

CBSE Results 2025

Official ఫలితాలు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు.

Join WhatsApp Group 

CBSE Results Link

ఇటువంటి సీబీఎస్ఈ ఫలితాలు 2025 సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్స్ సందర్శించారు.

Leave a Comment

error: Content is protected !!