Constable Jobs Recruitment 2025:
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) వారు 1124 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు పదవ తరగతి అర్హత ఉంటే చాలు భారతీయ పౌరులు అందరూ దరఖాస్తు చేయవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం కేంద్ర ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Constable ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥కోర్టులో 241 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 3 ఫిబ్రవరి 2025 నుండి 4 మార్చ్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) వారు విడుదల చేశారు ఇందులో 1124 Constable డ్రైవర్ మరియు పంప్ ఆపరేటర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇందులో 845 డ్రైవర్ పోస్టులు 279 పంప్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.
🔥AP లో కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పదవ తరగతి అర్హతతో పాటు కొన్ని పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి .
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఎత్తు మరియు వివిధ అంశాలు పరిశీలించి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ నిర్వహించి అందులో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥AP ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Constable ఉద్యోగ సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.