AP WDCW Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) వారు మిషన్ వాత్సల్య ప్రోగ్రాం లో భాగంగా కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఇంటర్, MBBS, డిగ్రీ/ PG అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి WDCW శాఖ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥1124 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 10 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) వారు విడుదల చేశారు ఇందులో కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ పోస్టులు ఉన్నాయి.
🔥కోర్టులో 241 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన విద్య అర్హత ఉండాలి.
- కౌన్సిలర్ : సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ
- అవుట్ రీచ్ వర్కర్: ఇంటర్ చాలు
- పార్ట్ టైం డాక్టర్: MBBS
🔥AP లో కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు
వయస్సు:
ఈ సంక్షేమ శాఖ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయుటకు కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంది.
జీతం వివరాలు:
ఉద్యోగాలు మీకు లభిస్తే పోస్టులు భారీగా జీతం 9930/- నుండి 18,500/- వరకు లభిస్తుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఏవి ఉండవు ఇవి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించరు కేవలం సర్టిఫికెట్ చూసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేయుటకు క్రింద తెలిపిన పత్రాలు కావాలి
- విద్యార్హత సర్టిఫికెట్స్
- కుల దృవీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్స్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
- ఫోటో
- అప్లికేషన్ ఫారం
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు తెలుసుకొని అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 10 ఫిబ్రవరి 2025 లోపు మీ అప్లికేషన్ DW&CW&EO, రెండవ ఫ్లోర్, అంబేద్కర్ భవన్, చిత్తూర్ కలెక్టరేట్ నందు సమర్పించండి.
ఇటువంటి WDCW ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP సంక్షేమ శాఖలో జాబ్స్ | AP WDCW Department Jobs 2025 | Latest Jobs in Telugu”