CSIR CDRI Jobs 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR కు సంబంధించిన ఔషధ పరిశోధన పరిశ్రమ CDRI వారు టెక్నికల్ అసిస్టెంట్ మరియు సపోర్ట్ స్టాఫ్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు 26 డిసెంబర్ వరకు https://cdri.res.in లో దరఖాస్తు చేయుటకు అవకాశం ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి అనే పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న వారు అప్లై చేసుకోండి.
ఇటువంటి CSIR CDRI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥10th అర్హత తో గ్రూప్ c ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 25 నవంబర్ 2025 నుండి 26 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ CSIR CDRI సంస్థ వారు విడుదల చేశారు ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ మరియు సపోర్ట్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం 44 పోస్టులు ఇందులో ఉన్నాయి.
విద్యా అర్హత:
టెక్నికల్ అసిస్టెంట్ మరియు సపోర్ట్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 10th, ITI పాస్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు అర్హత ఉంటే నేరుగా ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
వయోపరిమితి:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
🔥IB లో భారీగా MTS ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి నేరుగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి రిజర్వేషన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్నవారు 26 డిసెంబర్ 2025 లకు అప్లికేషన్ పెట్టండి.
ఇటువంటి CSIR CDRI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “CSIR CDRI Jobs 2025: ఔషధ పరిశోధన సంస్థ CSIR CDRI లో 10 అర్హత ఉద్యోగాలు భర్తీ”