CSIR: సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ, సొంత రాష్ట్రంలో పరీక్ష, పోస్టింగ్

CSIR Sachivalayam Assistant Jobs 2025:

CSIR కు సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (NIO) నుండి సచివాలయం అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు జీతం 36,220/- చెల్లిస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి CSIR ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥డిజిటల్ లక్ష్మి ఇంటి నుండి పని చేయండి

ముఖ్యమైన తేదీలు: 

సచివాలయం అసిస్టెంట్ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే 26 మే 2025 నుండి 24 జూన్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ CSIR కు సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (NIO) వారు విడుదల చేశారు ఇందులో సచివాలయం అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

విద్యా అర్హత:

పోస్టులు అనుసరించి 12 వ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. స్టెనోగ్రాఫర్ ఉద్యోగులకు షార్ట్ హ్యాండ్ టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.

🔥ఇంటి నుండి పని చేసే బంపర్ ఉద్యోగాలు

జీతం వివరాలు:

మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగానికి జీతం 36,220/- మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 47,415/- జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి OC, OBC అభ్యర్థులకు ఫీజు 500/- చెల్లించాలి మిగిలిన ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.

CSIR Sachivalayam Assistant Jobs 2025

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని అభ్యర్థులు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి CSIR ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!