CSMCRI Recruitment 2024:
ప్రభుత్వ సంస్థ అయినా CSIR – CSMCRI నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రఫర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు 10+2 విద్య అర్హత ఉంటే చాలు డిసెంబర్ 27 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥815 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ నోటిఫికేషన్ CSIR – CSMCRI వారు విడుదల చేశారు ఇవి ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
విద్య అర్హత:
దరఖాస్తు చేయడానికి 10+2/ ఇంటర్ విద్య అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు టైపింగ్ తెలిసి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాలు కలిగి ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం జూనియర్ సచివాలయం అసిస్టెంట్ పోస్టులకు 23,600/- లభిస్తాయి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 47,000/- జీతం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయాలంటే నవంబర్ 28 వ తేదీ నుండి డిసెంబర్ 27 వ తేదీ వరకు అవకాశం కల్పించారు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత రాధ పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం చూసి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి 500/- ఫీజు చెల్లించాలి మహిళలు మరియు ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు మీరు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి CSMCRI ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి
1 thought on “సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | CSMCRI Recruitment 2024 | Latest Sachivalayam Jobs ”