Current Affairs 23 May 2025:
1) సూడాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు..?
Ans: కమిల్ ఇండ్రిస్
2) ప్రపంచ తాబేలు దినోత్సవం (Turtle Day) ఎప్పుడు నిర్వహిస్తారు..?
Ans: 23 May 2025
3) మిస్ వరల్డ్ 2025 టాలెంట్ చాంపియన్షిప్ విజేతగా ఎవరు నిలిచారు.?
Ans: ఇండోనేషియా కు చెందిన సుందరి మోనికా కేజియా
4) సెంట్రల్ హౌసింగ్ స్కీం లో దివ్యాంగులకు ఎంత శాతం కోట కేటాయించాలని నిర్ణయించారు..?
Ans: 4 శాతం
5) ఐరోపా ఫుట్బాల్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది..?
Ans: టోటెన్ హమ్
6) ప్రపంచ మ్యూజియం దినోత్సవం 2025 థీమ్ ఏమిటి. ?
Ans) 18 మే 2025 రోజున మ్యూజియం దినోత్సవం జరుపుకుంటాము.
Theme: The future of museum in rapidly changing communities.
7) మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి CISF వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు..?
Ans: గీత సమేట
8) ఎన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ గారు తాజాగా ప్రారంభించారు..?
Ans) 103
9) మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ISSF జూనియర్ వరల్డ్ కప్ 2025 విజేత ఎవరు..?
Ans: భారత కు చెందిన కనక్ బుదవర్
10) ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 కోసం భారత్ ప్రభుత్వం ప్రారంభించిన క్యాంపెయిన్ ఏమిటి..?
Ans) one Nation, One mission: End plastic pollution
ఇటువంటి Current Affairs రోజు నీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
1 thought on “Current Affairs: 23 మే 2025 కరెంట్ అఫ్ఫైర్స్ ”