Current Affairs: 24 మే 2025 కరెంట్ అఫ్ఫైర్స్ 

Current Affairs 24 May 2025:

1) 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఏ దేశం ఎనర్జీ డ్రింక్ పై నిషేధం విధించింది..?

Ans) రష్యా

WhatsApp Group Join Now
Telegram Group Join Now

2)e Zero FIR వ్యవస్థను మొదట ఎక్కడ ప్రారంభించారు..?

Ans) ఢిల్లీ

3) మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు..?

Ans) K. సోమేశ్వర

4) గత ఐదు సంవత్సరాల నుండి ఆసియా సింహాల జనాభా గుజరాత్ లో 674 నుండి ఎంతకు పెరిగింది..?

Ans) 891

5) తెలంగాణలోని ఏ దేవస్థానంలో ఉండే విగ్రహాలకు కాపీరైట్స్ లభించాయి..?

Ans) భద్రాచలంలోని రాముల వారి చిత్రాలకు

6) త్రీడీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్ ను ఏ దేశం నిర్మించింది..?

Ans) జపాన్

7) ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ అమెజాన్ అడవుల్లో గుర్తించారు దీని బరువు మరియు పొడవు ఎంత ఉంది..?

Ans) 500 కేజీలు మరియు 7.5 మీటర్లు

8) మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (MPEDA) కొత్త డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు..?

Ans) M K రామ్ మోహన్

9) భారత తదుపరి స్వీడన్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు..?

Ans) అనురాగ్ భూషణ్ IFS

10) జాతీయ మహిళా కమిషన్ (NWC) మహాత్మ జ్యోతి బాపూలే విశ్వవిద్యాలయంలో ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు..?

Ans) yashodha AI: Your AI SAKHI

ఇప్పటి వరకు ఉన్న Current Affairs ఇవి నెల వారి కరెంట్ అఫ్ఫైర్స్ మన TG Academy ఇక్కడ యాప్ లో అందుబాటులో ఉన్నాయి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసి తీసుకోండి.

Leave a Comment

error: Content is protected !!